Header Ads

Dwane bravo రికార్డ్ బద్దలు కొట్టే ఇండియన్ హీరో |Harshal Patel|kohli|IPL2021

                                       ipl

 అతి త్వరలో మీడియం ఫాస్ట్ బౌలర్ మారుయు  హైట్రిక్ ఇండియన్ బౌలర్ బ్రావో  రికార్డ్ బద్దలు కొట్టే టైమ్ వచ్చింది అతడే అబుధాబి: ఇండియన్ హీరో... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (rcb) బౌలింగ్ పెట్టింది పేరు అనేలా మారుతున్నాడు ఐపీఎల్ టోర్నీ మొదలు కాక ముందు ఇతను ప్రేక్షకులకుఎక్కవ పరిచయం లేని వ్యక్తి కానీ ఇప్పుడు అతని పేరు మరిమోగిపోతుంది అతడే పర్పుల్ క్యాప్ హీరో హర్షల్ పటేల్.... ఏ రోజు అయితే rcb జట్టులో కి వచ్చాడో అప్పటి నుండి అతని దూకుడు తగ్గియడం లేదు.


హార్షల్ పటేల్ వికెట్లుతీసినప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రంచాలా సంతోష పడుతున్నాడు. విరాట్ కోహ్లీ అంచనాలను వమ్ము చేయకుండా హర్ష ల్ పటేల్ పవర్ ప్లే లో మంచిమంచి బాల్స్ తో బ్యాట్స్మెన్ ను ముప్పు తిప్పలు పెడుతూ వికెట్లు రాబడుతున్నారు. 11 మ్యాచ్ లు ఆడిన అతడు ఎవరికి అందని ఎత్తులో వికెట్లు తీసిన వీరుడు గా ముందు వున్నాడు ముంబై తో ఆడిన మొదటి మ్యాచ్ లో ఏకం గా 5 వికెట్లు తీసి బ్యాట్స్ మెన్స్ ను గడగడ లాడించ్చాడు. అతని ఫామ్ ను మొదటిమ్యాచ్ నుండి అలానే కొనసాగిస్తూ 11వ మ్యాచ్ లు ఆడిన హర్షల్ 26 వికెట్లు తీశాడు. అతని ఫామ్ ను అలానే కొనసాగిస్తే.. bravo తీసిన 32 వికెట్లు హర్షల్ కు పెద్ద సమస్య కాకపోవచ్చు .అతను అలానే బౌలింగ్ చేస్తేమిగితా బౌలర్లు అతనికి సహకరిస్తే.. రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఈసారి ఐపీఎల్ చరిత్రల మొట్టమొదటి సారిగా cup కొట్టడం ఖాయం గా చెప్పవచ్చు.

No comments

© Telugu Board Show 2021. All Rights Reserved.. Powered by Blogger.